క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం / Kreesthuyodhulam
క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం సిలువ జెండ ఎత్తి సాగెదం 1. సాతాను ఎదురించినా లోకాశలు ఆకర్షించినా విశ్వాస కర్త యేసు వైపే చూచుచు సాగి వెళ్ళెదం ॥కీస్తు॥ 2. మంచి పోరాటం పోరాడెదమ్ మా పరుగు కడముట్టించెదం విశ్వాసమును కాపాడుకొందుము జీవకిరీటం పొందెదం ॥క్రీస్తు॥