newjerusalemministries.com

Welcome to New Jerusalem Ministries Hyderabad

Mission & Vission

Our Vision:

Empowered by the holy spirit, the vision of our new Jerusalem ministries is to passionately spread the love and good news of Jesus Christ to our own communities, our country and to the ends of the earth as ambassadors for Jesus Christ. 

మా దృష్టి :

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా అధికారం పొంది, నూతన యేరూషలేము పరిచర్యలు ద్వారా అనేకులను మన స్వంత సమాజాలకు, మన దేశానికి మరియు ప్రభువైన యేసుక్రీస్తునకు రాయబారులుగా భూదింగతముల వరకు యేసుక్రీస్తు ప్రేమను మరియు ఆయన శుభవార్తను ఉద్రేకపూర్వకంగా విస్తరించడం.

Our Mission:

  • We gather to glorify and praise God gloriously, to hear and respond obediently to what He has commanded.
  • We are apostles teaching one another in Jesus Christ. Come together in prayer, love, faith, obedience and compassion. 
  • We are committed to serving as ambassadors to tell others about Jesus Christ. 
  • we pursue God’s righteousness, justice, and peace in every place and time
  • Our ministry has no FCRA and no foreign funds. This is totally 100% Indian and indigenous ministry

మా మిషన్ :

  • మేము దేవునిని మహికరముగా ఘనపరచి, స్తుతించడానికి, ఆయన ఆజ్జాపించినవన్ని వినుటకును మరియు విధేయత కలిగి ప్రతిస్పందించడానికి సమావేశమవుతాము. 
  • మేము యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ. ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కలిసిమెలసియుందుము.
  • యేసుక్రీస్తును గురించి ఇతరులకు చెప్పడానికి రాయబారులుగా పనిచేయడానికి మేము కట్టుబడి ఉంటాము. 
  • మేము ప్రతి స్థలమునందు, సమయములలో దేవుని నీతి, న్యాయం, శాంతిని అనుసరిస్తాము 
  • ప్రార్థన టవర్లు, మ్యాగజైన్ల ద్వారా ఈ మిషన్ నెరవేరుతుంది.
  • నూతన యేరూషలేము పరిచర్యలు FCRA లేదు మరియు విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్యలు