newjerusalemministries.com

ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నవో(సీయోను పిల్లల పాటలు)/ Yenenni Thalanthulu Neelo Unnavo

భళా, నమ్మకమైన మంచి దాసుడా…. మత్తయి 25:23 పల్లవి : ఎన్నెన్ని తలాంతులు నీలో ఉన్నవో అన్ని రెట్టింపుగా జేయ నీవు సిద్ధమా? 1. ఐదు తలాంతుల పది జేసెను – రెండు తలాంతుల నాల్గుజేసెన్ (2)     ఒక్క తలాంతును రెండు చేయనివాడు భూమిలో దాచియుంచి త్రోయబడెనే   ॥ఎన్నెన్ని ॥ 2. మంచి నమ్మకమైన నా దాసుడా – ఉత్తమమైన ప్రభుదాసుడా (2)     అనేకము పై అధికారివగుదువు – ఆనందముతో పూర్ణుడవగుదువు (2)             […]