సిలువ వార్త విలువైన వార్త / Siluva Vaartha Viluvaina Vaartha
సిలువ వార్త విలువైన వార్త అందరికి శుభవార్త చాటెదము లోకమంతట చూపెదము దైవ ప్రేమను నశించు వారికి అది వెర్రితనము రక్షింపబడు వారికి దేవుని శక్తి