ఓడను త్వరగా చేయుము నోవహు(సీయోను పిల్లల పాటలు) / Oodanu Thwaragaa Cheyumu Noahu
…ఆ ఓడలో కొందరు…. నీటిద్వారా రక్షణపొందిరి. 1 పేతురు 3:20 ఓడను త్వరగా చేయుము నోవహు-మహావర్షం కురియును త్వరలో (1) లోబడెను, ఆ భక్తుడు కట్టెను ఓడను స్వయముగా (2) కట్టెను ఓడను టక్, టక్, టక్ – హోరని కురిసెను మహావర్షం (1) వరదలు పొంగెను పై పైకి – కేకలు వేసిరి జనులెల్ల (1) నోవా! నోవా! తలుపు తీయ్ (2) దేవుడే ఓడ తలుపు బిగించెను – నశించిరి లోబడని […]