నా సమస్తము / Naa Samasthamu
సమస్త దేవతల కంటే / Samastha Devathala Kante
సమస్త దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు యెహోవా దయాళుడు స్తుతులకు పాత్రుడు ప్రధాన యాజకుడు చాలిన దేవుడు