newjerusalemministries.com

యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే ||4|| రాజులు మనకెవ్వరు లేరుశూరులు మనకెవ్వరు లేరు ||2||సైన్యములకు అధిపతి అయినాయెహోవా మన అండ ||యుద్ధము|| బాధలు మనలను కృంగదీయవువ్యాధులు మనలను పడద్రోయవు ||2||విశ్వాసమునకు కర్త అయినాయేసయ్యే మన అండ ||యుద్ధము|| ఎరికో గోడలు ముందున్నాఎర్ర సముద్రము ఎదురైనా ||2||అద్బుత దేవుడు మనకుండాభయమేల మనకింకా ||యుద్ధము|| అపవాది అయిన సాతానుగర్జించు సింహంవలె వచ్చినా ||2||యూదా గోత్రపు సింహమైనాయేసయ్య మన అండ ||యుద్ధము||Posted on 16-Oct-2014