నీవెన్నాళ్ళు రెండు తలంపులతో / Neevennaallu Rendu Thalampulatho
ఒకటి రెండు మూడు / Okati Rendu Moodu
ఒకటి రెండు మూడు ఆ యేసు వైపు చూడు నాలుగు ఐదు ఆరు బహు జోరుగా పాడు అ.ప: నిరీక్షణ అనుక్షణం యేసులోనే ఉంచు దీక్షతో సాగుతూ పరీక్షలో నెగ్గు 1. ఏడు ఎనిమిది తొమ్మిది ఆ యేసుతో ఉంటే నెమ్మది యేసుని సన్నిధి సంతోషానికి పెన్నిధి
పక్షికిగలవు రెండు రెక్కలు / Pakshiki Galavu Rendu Rekkalu
పక్షికిగలవు రెండు రెక్కలు వాటితో చక్కగ ఎగురుచుండును నాకును గలవు రెండు రెక్కలు దేవుడే వాటిని నాకు ఇచ్చెను ఒకటి ప్రార్ధన రెండు వాక్యము పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను