newjerusalemministries.com

రక్షణ బండి రమ్మంటూ / Rakshana Bandi Ramantu

రక్షణ బండి రమ్మంటూ చేతులు చాచింది రాకడ బండి వేగంగా వచ్చేస్తున్నది రక్షణ నీకు లేనిచో మోక్షం లేదు (2) అగ్ని గుండమే యేసు లేనిచో రక్షణ యేసే మోక్షం యేసే 1. వెళ్ళిన బండి మరల రాదు ఆగమంటే ఆగదు వెళ్ళక ముందే రక్షణ పొందు యేసే మార్గము యేసు దొరికే సమయమిదే యేసే దేవుడు యేసు వార్త చాటి చెప్పే తరుణం నేడేరా ఇక సమయం లేదురా