చుక్ చుక్ బండి రైలు బండి / Chuk Chuk Bandi Railu Bandi
చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి మోక్షం బండి చుక్ చుక్ బండి సువార్త బండి ఎవ్వరు పోగలరు? చుక్ చుక్ బండి రైలు బండి చుక్ చుక్ బండి స్వనీతి బండి చుక్ చుక్ బండి అపాయ బండి అది నీ బండియా? 1. బండి డ్రైవరు సాతానుడైన వంకర త్రోవలో నడిపించున్ పాపపు బురదలో దించేసి త్రోయును నరకములో(2) ॥చుక్॥ 2. బండి డ్రైవరు యేసుడైన తిన్నని దారిలో నడిపించున్ […]