Mr. Noah built an ark -Zion Songs
…eight souls were saved by water. 1 Peter 3:20 1.Mr. Noah built an ark (1) People thought it quite a rot, (1) Mr. Naoh pleaded so, (1) Into the ark they would not go, (1) Down came the rain in torrents (3) And only eight were-saved (1) 2. Animals went […]
WHO BUILT ARK NOAH NOAH
Who built the ark Noah noah Who built the ark Brother noah built the ark Old man Noah build the Ark He build it out of hickory bark He build it long, both wide and Tall With plenty of room for the Large and small In came the Animals two by two Hippopotamus and kangaroo […]
నడుం కట్టి ఓడ కట్టె నోవాహు / Nadum Katti Oda Katte Noahu
నడుం కట్టి ఓడ కట్టె నోవాహు మూడు మేడలోడ కట్టె నోవాహు (2) కిటికి పెట్టి కీలు పూసెను తలుపు దాని ప్రక్కనుంచెను (2) హోయ్ హోయ్ 1. ఉబికి ఉబికి నీరు వచ్చెను నీటిపై ఓడ తేలెను 2. కొండ మీద ఓడ ఆగెను క్రొత్త భూమ్యాకాశాము చూసెను
నోవహు ఓడ త్వరగా చేయుము / Noahhu Voda Thwaraga Cheyumu
నోవహు ఓడ త్వరగా చేయుము మహావర్షం కురియును త్వరలో లోబడెను ఆ భక్తుడు కట్టెను ఓడను స్వయముగా (2) కట్టెను ఓడను టక్ టక్ జోరున కురిసెను మహ వర్షం వరదలు పొంగెను పైపైకి కేకలు వేసెను జనులెల్ల నోవా నోవా తలుపుతియ్ దేవుడే ఓడ తలుపు బిగించెను నశించిరి లోబడని ప్రజలు రక్షణ ఓడ క్రీస్తు యేసే తడవు చేయక రండి రండి పిలుచుచున్నాడు అందరిని రక్షణ ఓడ లోపలికి