newjerusalemministries.com

కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని (సీయోను పిల్లల పాటలు) / Ku Ku Kuyuchunde Kovela Anedi Pakshulanni

దేవునికి స్తుతి యాగము చేయుము… కీర్తన 50:14 1. కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని                 (1)     కా కా యని అరచుచుండె – కాకులు అనెడి పక్షులన్ని            (1)     అరచినను కూసినను (2) యేసు ప్రభునే స్తుతియించుచున్నవి (2) 2. చెల్లీ, తమ్ములారా – యేసుని మీరును స్తుతియించరా              (2)     స్తుతులకు మధ్యన వసియించెడు (2)     ఆయన నీ స్తుతి అంగీకరించున్  (2) Repeat first […]