newjerusalemministries.com

యుద్ధ వీరులం పరిశుద్ధ పౌరులం

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము సిద్ధపడెదముజయము జయము హోసన్నా జయము జయమనినోరారా రారాజును కీర్తించెదంజయము జయము హోసన్నా జయము జయమనిమనసారా మహా రాజును సేవించెదం ||యుద్ధ|| గర్జించే అపవాది ఎదురు నిలచినాఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినాశోధనలు శత్రువులా చుట్టు ముట్టినాపాపములో […]

క్రీస్ట్ మేరా ముక్తిదాతా హై(సీయోను పిల్లల పాటలు)/ Kreesthu Mera Mukthi Daata Hain

…unka chudaanewala (mukthidaatha) saamarthee hai;… Prov.23:11 పల్లవి : క్రీస్ట్ మేరా ముక్తిదాతా హై, వహీ పాపీ కా మిత్ర్  హై (1) సదా స్తుతిహో ప్రభుకి – ఆదర్ మహిమ ఉస్ కీ 1. త్యాగ ఈశునే స్వర్గ్ కా సుఖ్ – ఉఠానే పాపియోంకా దుఃఖ్ (1) ద     యా ఈశునే క్రూస్ పర్ ప్రాణ్ – దిలానే పాపీయోంకో త్రాణ్     (1) ॥క్రీస్ట్॥ 2. ఈశు సంసార్ కి జ్యోతి […]

క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం / Kreesthuyodhulam

క్రీస్తుయోధులం క్రీస్తుయోధులం సిలువ జెండ ఎత్తి సాగెదం 1. సాతాను ఎదురించినా లోకాశలు ఆకర్షించినా విశ్వాస కర్త యేసు వైపే చూచుచు సాగి వెళ్ళెదం                                ॥కీస్తు॥ 2. మంచి పోరాటం పోరాడెదమ్‌ మా పరుగు కడముట్టించెదం విశ్వాసమును కాపాడుకొందుము జీవకిరీటం పొందెదం                     ॥క్రీస్తు॥