కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని (సీయోను పిల్లల పాటలు) / Ku Ku Kuyuchunde Kovela Anedi Pakshulanni
దేవునికి స్తుతి యాగము చేయుము… కీర్తన 50:14 1. కూ కూ కూయుచుండె – కోవెల యనెడి పక్షులన్ని (1) కా కా యని అరచుచుండె – కాకులు అనెడి పక్షులన్ని (1) అరచినను కూసినను (2) యేసు ప్రభునే స్తుతియించుచున్నవి (2) 2. చెల్లీ, తమ్ములారా – యేసుని మీరును స్తుతియించరా (2) స్తుతులకు మధ్యన వసియించెడు (2) ఆయన నీ స్తుతి అంగీకరించున్ (2) Repeat first […]