కొండల తట్టు-కన్నులనెత్తి, కోరుదును సహాయమును (సీయోను పిల్లల పాటలు) / Kondala Thattu Kannulethi kooorudunu sahayamunu
…ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే… కీర్తన 4:1 పల్లవి : కొండల తట్టు-కన్నులనెత్తి, కోరుదును-సహాయమును (2) కొండయు-బండయు ఆయనే, కోట ఆయనే వేడెదము (2) ॥కొండల॥ 1. ఇరుకులో మొరలిడిన – విశాలములో ఉత్తరమిచ్చును (2) తన్ను ప్రేమించు వారి మొరలన్ – తప్పక యేసయ్య ఆలకించును(2) ॥కొండల॥