newjerusalemministries.com

నీకు కలిగిన దానిలో / Neeku Kaligina Daanilo

నీకు కలిగిన దానిలో యేసయ్య కొరకు ఇచ్చుట నేర్చుకొనుము నీవు ఇచ్చిన కానుక చిన్నదియైనను దీవించి వృద్ధి చేయును 1. చిన్నవాడు ఇచ్చిన ఐదురొట్టెలే ఐదువేలమందికి పంచబడెను పేదరాలు వేసిన రెండుకాసులే ఎంతో గొప్పగ ఎంచబడెను 2. నీ అక్కరలన్ని తానెరిగి ప్రేమతో యేసు తీర్చుచుండెను పొందిన వాటిలో కృతజ్ఞతతో ఆయన భాగమిచ్చి ఘనపర్చుము