newjerusalemministries.com

చిన్ననాటి జీవితం / Chinnanaati Jeevitham

చిన్ననాటి జీవితం చిరునవ్వుల సంబరం అందని అంబరం అందాల సుందరం బుల్లి బుల్లి మాటలు బంగారు మాటలు చిన్ని చిన్ని నడకలు చెరగని యేసు బాటలు చిన్ని మనసులో చల్లని యేసు వరములు చిన్ని చూపులు చిరు దివ్వె వెలుగులు చిన్ని భావాలు చిన్నవారి ఆగాలు యేసులేని జీవితం అంతా అయోమయం యేసుతోనే జీవితం ఎంతో ప్రయోజనం