దావీదు వడిసెల ప్రభుకొరకే (సీయోను పిల్లల పాటలు)/ Daaveedu Vadisela Prabhu Korike
నావన్నియు నీవి, నీవియు నావి;… యోహాను 17:10 1. దావీదు వడిసెల ప్రభుకొరకే (1) దోర్కా సూదియును ప్రభు కొరకే (1) మరి – రాహాబు త్రాడును తన కొరకే – ప్రభువాడెను (1) 2. సంసోను చేతిలో – నొక ఎముక అహరోను చేతిలో – నొక కఱ్ఱ అవి అన్నియు ఆయన పని కొరకే – ప్రభువాడెను 3. దేవుని ప్రేమయు నీకొరకే – […]