newjerusalemministries.com

ఛుక్, ఛుక్, బండి (సీయోను పిల్లల పాటలు) /Chuk Chuk Bandi

… తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీ 32:10 పల్లవి: ఛుక్, ఛుక్, బండి – రైలు బండి ఛుక్, ఛుక్, బండి – మోక్షం బండి ఛుక్, ఛుక్, బండి సువార్త – బండి ఎవ్వరు పోగలరు?(1) 1. ఛుక్, ఛుక్ బండి – రైలు బండి (1)     ఛుక్, ఛుక్ బండి – స్వీయ చిత్త బండి (1)     ఛుక్, ఛుక్ బండి – అపాయ బండి – అది […]

చుక్‌ చుక్‌ చుక్‌ చుక్‌ పరిగెడదాం / Chuk Chuk Chuk Chuk Parugedadam

చుక్‌ చుక్‌ చుక్‌ చుక్‌ పరిగెడదాం (3) అ.ప.: ఒడి ఒడిగా పరిగెడదాం మనగురినే చేరుకుందాం 1. గిద్యోను యుద్ధం చేసే మిద్యానీయులతో దైవశక్తితో జయమును పొంది గురినే చేరెను 2. బారాకు యుద్ధం చేసే సిసెరాతో నలుబది ఏళ్ళు ఇశ్రాయేలుకు నెమ్మది కలిగెను 3. దేవుని నీవు ప్రేమిస్తే సువార్త ప్రకటించు బహుమానం పొందకోరితే. గురి చేరుకో

చుక్‌ చుక్‌ బండి రైలు బండి / Chuk Chuk Bandi Railu Bandi

చుక్‌ చుక్‌ బండి రైలు బండి చుక్‌ చుక్‌ బండి మోక్షం బండి చుక్‌ చుక్‌ బండి సువార్త బండి ఎవ్వరు పోగలరు? చుక్‌ చుక్‌ బండి రైలు బండి చుక్‌ చుక్‌ బండి స్వనీతి బండి చుక్‌ చుక్‌ బండి అపాయ బండి అది నీ బండియా? 1. బండి డ్రైవరు సాతానుడైన వంకర త్రోవలో నడిపించున్‌ పాపపు బురదలో దించేసి త్రోయును నరకములో(2) ॥చుక్‌॥ 2. బండి డ్రైవరు యేసుడైన తిన్నని దారిలో నడిపించున్‌ […]