newjerusalemministries.com

ఈ చిన్న జీవ బండిని (సీయోను పిల్లల పాటలు)/ Yee Chinna Jeeva Bandini

నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము… యెహోషువ 24:15 పల్లవి : ఈ చిన్న జీవ బండిని – నీవే నడుపు ప్రభూ ఈ చిన్న హృదయములో – నీవే వసించు ప్రభూ(2) 1. ఈ చేతులకు చిన్న చేతులకు – సేవ చేయుటకు నేర్పుము(2)     ఈ చిన్న కాళ్లకు – నాదు చిన్న కాళ్లకు                    (1)     నీకు తగినట్లుగా – నడుచుట నేర్పుము                    (2) ॥ఈ చిన్న॥ 2. ఈ పెదవులకు […]