newjerusalemministries.com

అందమైన దేశము పరలోకము (సీయోను పిల్లల పాటలు) . Andamaina Deshamu Paralokamu

పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది… మత్తయి 13:11 పల్లవి : అందమైన దేశము పరలోకము ఆనందముగా ఉంటుంది చిరకాలము(2) 1. పాపముండదు – అచట శాపముండదు     దుఃఖముండదు – అచట చీకటుండదు(2)     ఆహా మా యేసు రాజుగా – చిరకాల మేలుతాడు (2) ॥అంద॥ 2. దూతలుంటారు – జీవ గ్రంథముంటుంది     భక్తులుంటారు – జీవ వృక్షముంటుంది     ఆహా మాయేసు రాజుగా – చిరకాల మేలుతాడు       ॥అంద॥