ఐదు రొట్టెలు చేపలు రెండు – ఐదు వేలకు పంచి పెట్టన్(సీయోను పిల్లల పాటలు) / Aidu Rottelu Chepalu Rendu-Aidu Velaku Panchi Petten
… అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని,… ఆశీర్వదించి,… మార్కు 6:41 ఐదు రొట్టెలు చేపలు రెండు – ఐదు వేలకు పంచి పెట్టన్ (2) పంక్తి పంక్తిగా కూర్చుండ – పంచి పెట్టిరి ప్రజలందరికి (2) పండ్రెండు గంపలు మిగిలెను – ప్రభుకు మహిమ కలిగెను (2)