నీలి ఆకాశంలో / Neeli Aakaashamlo
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది / Aakaashamlo kotha Chukka Puttindi
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది వింత వింత కాంతులు పంచిపెట్టింది. 1. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది 2. జ్ఞానులకు సరియైన దారి చూపింది బాలుడైన యేసురాజు చెంత చేర్చింది.