నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే…. ఫిలిప్పీ 1:21
పల్లవి: యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (2)
1. అలసిన వేళలో, శోధనల్ కల్గిన(2)
ఇతరులు రోసిన, సాతాను పోరిన(2) ||యేసు||
2. ఆట్లాడు స్థలములో, బడి యందు వున్నను
దుష్టుల మధ్యను, తల్లిదండ్రుల యెదుటను(2) ||యేసు||