యేసు చెప్పెను నేనే మార్గమును (సీయోను పిల్లల పాటలు) / Yesu Cheppenu Nene Maargamunu
యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును;… యోహాను సువార్త 14:6 యేసు చెప్పెను నేనే మార్గమును, (1) యేసు చెప్పెను నేనే సత్యమును, (1) యేసు చెప్పెను నేనే జీవమును, (1) నా ద్వారానే తప్ప – యెవడును తండ్రి యొద్దకు (2) రాడు, రాడు తండ్రి యొద్దకు రాడు (2) యోహాను సువార్త పదునాలుగు ఆరు (2) యేసు చెప్పెను (4)
బాలుడు కాదమ్మో / Baaludu Kaadammo
ప్రభు యేసు నీ చరణముల (సీయోను పిల్లలు పాటలు) / Prabhu Yesu Nee Charanamulu
నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు (సీయోను పిల్లల పాటలు) / Nakai Yesu Kattenu Sundaramu Bangaarillu
…దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు,… ప్రక 21:4 1. నాకై యేసు కట్టెను – సుందరము బంగారిల్లు (2) కన్నీరును కలతలు లేవు – యుగయుగములు పరమానందం (2) 2. రాత్రింబగలందుండదు – సూర్యచంద్రులుండవు (2) ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నే నడిచెదను (2) 3. జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు (2) ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు […]
యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (సీయోను పిల్లల పాటలు) / Yesu Naa Prabhuvaa Neekai Jeevinchedan
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే…. ఫిలిప్పీ 1:21 పల్లవి: యేసు నా ప్రభువా – నీకై జీవించెదన్ (2) 1. అలసిన వేళలో, శోధనల్ కల్గిన(2) ఇతరులు రోసిన, సాతాను పోరిన(2) ||యేసు|| 2. ఆట్లాడు స్థలములో, బడి యందు వున్నను దుష్టుల మధ్యను, తల్లిదండ్రుల యెదుటను(2) ||యేసు||
యేసు ఉన్న హృదయం
… నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా 45:21 పల్లవి: యేసు ఉన్న హృదయం – సంతోష పూర్ణం ఎల్లప్పుడానందం (2) 1. ఉన్నతమగు దేవుడు – ఒక్కడై యున్నాడు ఆయన గాక వేరే – దేవుడు లేడు(2) ||యేసు|| 2. స్తుతులొందు దేవుడు – భువిలోన జన్మించి పాపము తొలగించుటకు – దిగివచ్చెను ||యేసు|| 3. కాపాడు ప్రభువతడే – కరముల నెత్తి మనల భయమును దుఃఖమును బాపి […]
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా (సీయోను పిల్లల పాటలు) /Yesu Thirigiraaga Sandhimpa Siddhama
ఎచ్చటి కేగెదను – యేసు నిన్ను విడిచి (సీయోను పిల్లల పాటలు) / Yecheti Kegedanu Yesu Ninnu Vidachi
.నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; యోహాను 6:68 పల్లవి : ఎచ్చటి కేగెదను – యేసు నిన్ను విడిచి (1) నీవే నిత్యజీవపు – మాటలు కలవాడవు (2) 1. జీవవాక్యము నీవై – జనకుని చూపితివి(2) లోకమునకు వెలుగై – నన్ను వెలిగించితివి(2) 2. దేవ గొఱ్ఱపిల్లవై – పాపముల్ మోసితివి నాకు నాయకుడవై – నన్ను పిలచితివి 3. నిత్య జీవము నీవై – నీ ఇంట చేర్చితివి బండవై […]