మీరు సిద్ధపడని యెడల… మీరును సిగ్గుపరచబడుదురు… 2 కొరింథీ 9:4
1. యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా? (1)
నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా? (1)
నీ వస్త్రమేసు రక్తములో శుద్ధియాయెనా? (1)
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా? (1)
2. ఇరువురు తిరుగలి విసురుచుండగా
ఇరువురొకచోట నిద్రించుచుండగా
ఒకరెత్తబడి ఒకరు విడువబడుదురు
యేసు తిరిగిరాగా సంధింప సిద్ధమా?
3. అవును యేసు రాగా నే సంధించెదను
నేను నిక్కముగా తిరిగి జన్మించితిని
నా వస్త్ర మేసు రక్తములో కడుగుకొంటిని!
అవును యేసురాగా సంధింప సిద్ధమే.
…be ready:… lest …we should be ashamed… 2 Cor. 9:3,4
1. Will you be ready-When Jesus comes? (1)
Are you truely born again? – Washed in Jesus Blood? (1)
Are your garments spotless?-Are they whiter than snow? (1)
Will you be ready-When Jesus comes? (1)
2. Two shall be together – Grinding at the mill
Two shall be together – Sleeping calm and still
The one shall be taken – And the other left behind
Will you be ready – When Jesus comes?
3.Yes, I’ll be ready – When Jesus comes
I am truely born again – Washed in Jesus’ blood;
My garments are spotless – They are whiter than snow
Yes, I’ll be ready – When Jesus comes.