…యెహోవాయందు ఆనందించుట… నెహెమ్యా 8:10
1. యేసు నెరిగి యుండుటే ఆనందం, ఆనందం (1)
యేసు నెరిగి యుండుటే ఆనందం (1)
పల్లవి: ఈ సంతోషం నాకిమ్ము – నాదు ప్రార్థన ఇదియే (1)
నాకు క్రీస్తే సర్వము సమస్తము (1)
2. ప్రార్ధించుటయే నాకు ఆనందం, ఆనందం (1)
ప్రార్ధించుటయే నాకు ఆనందం (1) ॥ఈ॥
3. వాక్యము పఠించుటయే ఆనందం, ఆనందం
వాక్యము పఠించుటయే ఆనందం ॥ఈ॥
4. క్రీస్తు సిలువను మోయుటయే ఆనందం, ఆనందం
క్రీస్తు సిలువను మోయుటయే ఆనందం ॥ఈ॥
5. దేవుని స్తుతించుటయే ఆనందం, ఆనందం
దేవుని స్తుతించుటయే ఆనందం ॥ఈ॥
6. యేసు నొద్దకు ఆత్మలను తెచ్చుటయే ఆనందం
యేసు నొద్దకు తెచ్చుటయే ఆనందం ॥ఈ॥
…Joy of the LORD… Neh. 8:10
1. Happy he who (1) (knows the Lord – 3)
Happy he who (1) (knows the Lord – 2) Il Grant II
Chorus: Grant me this O Lord I pray-That’s my joy from day to day-1
Christ my all along life’s way – Christ my all -1
2. Happy he who (1) (learns to pray – 3)
Happy he who (1) (learns to pray – 2) Il Grant II
3. Happy he who (1) (reads God’s Word – 3)
Happy he who (1) (reads God’s Word – 2) Il Grant II
4. Happy he who (1) (bears His cross – 3)
Happy he who (1) (bears His cross – 2) Il Grant II
5. Happy he who (1) (sings God’s praise – 3)
Happy he who (1) (sings God’s praise – 2) Il Grant II
6. Happy he who (1) (wins some souls – 3)
Happy he who (1) (wins some souls – 2) Il Grant II