newjerusalemministries.com

ఆయన… మన పాపములను మ్రానుమీద మోసికొనెను. 1 పేతురు 2:24

పల్లవి : యేసు చావొందే సిలువ పై – నీ కొరకే నా కొరకే (1)

ఎంత గొప్ప శ్రమ నోర్చెను – నీ కొరకే నా కొరకే (2)

1. నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించే (2)

    పాపము కడిగె మలినము తుడిచే (2) ఆ ప్రశస్త రక్తమే (1)                           ॥యేసు॥

2. నేడే నీ పాపము ఒప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో (1)

    నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో(2) క్రీస్తు యేసు రక్తములో (1)           ॥యేసు॥

3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువే సహించెను

    నలుగగొట్టబడె పొడువబడె నీకై – అంగీకరించు యేసుని                  ॥యేసు॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *