newjerusalemministries.com

పాట రచయిత: నాని
Lyricist: Nani

ప్రార్ధన కలిగిన జీవితం
పరిమళించును ప్రకాశించును
పై నుండి శక్తిని పొందుకొనును (2)

విడువక ప్రార్ధించిన శోధన జయింతుము
విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ప్రాకారము (2)           ||ప్రార్ధన||

విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము
విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము (2)           ||ప్రార్ధన||

విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము
విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము (2)           ||ప్రార్ధన||

పాట రచయిత: నాని
Lyricist: Nani

Praardhana Kaligina Jeevitham
Parimalinchunu Prakaashinchunu
Pai Nundi Shakthini Pondukonunu (2)

Viduvaka Praardhinchina Shodhana Jayinthumu
Visugaka Praardhinchina Adbhuthamulu Choothumu (2)
Praardhane Mana Aayudham
Praardhane Mana Praakaaramu (2)        ||Praardhana||

Viduvaka Praardhinchina Shakthini Pondedamu
Visugaka Praardhinchina Aathmalo Aanandinthumu (2)
Praardhane Mana Aayudham
Praardhane Mana Aadhaaramu (2)        ||Praardhana||

Viduvaka Praardhinchina Daiva Chitthamu Grahinthumu
Visugaka Praardhinchina Daiva Deevenalu Pondudumu (2)
Praardhane Mana Aayudham
Praardhane Mana Aadhaaramu (2)        ||Praardhana||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *