… నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా 45:21
పల్లవి: యేసు ఉన్న హృదయం – సంతోష పూర్ణం ఎల్లప్పుడానందం (2)
1. ఉన్నతమగు దేవుడు – ఒక్కడై యున్నాడు
ఆయన గాక వేరే – దేవుడు లేడు(2) ||యేసు||
2. స్తుతులొందు దేవుడు – భువిలోన జన్మించి
పాపము తొలగించుటకు – దిగివచ్చెను ||యేసు||
3. కాపాడు ప్రభువతడే – కరముల నెత్తి మనల
భయమును దుఃఖమును బాపి – పరమున జేర్చున్||యేసు||