newjerusalemministries.com

నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2)
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2)

కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్||

Ninu Polina Vaarevaru – Melu Cheyu Devudadvu
Ninne Ne Nammithin Naa Devaa (2)
Ninne Naa Jeevithamunaku Aadhaaramu Chesikontini
Neevu Leni Jeevithamanthaa Vyardhamugaa Povunayya (2)
El Shaddaai Aaraadhana – Elohim Aaraadhana
Adonaai Aaraadhana – Yeshuvaa Aaraadhana (2)

Krungiyunna Nannu Choochi
Kanneetini Thudichithivayya
Kanti Paapa Vale Kaachi
Karunatho Nadipithivayya (2) ||El Shaddaai||

Maranapu Maargamandu
Nadichina Velayandu
Vaidyunigaa Vachchi Naaku
Maro Janmanichchithivayya (2) ||El Shaddaai||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *