newjerusalemministries.com

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2)
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా          ||నిను చూసే||

కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా
నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా               ||నిను చూసే||

అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములు దూరపరచయ్యా
అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా          ||నిను చూసే||

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Ninu Choose Kannulu Naaku Immayyaa
Ninu Piliche Pedavulu Immu Yesayyaa (2)
Ninu Chere Paadamulu Naaku Ivvayyaa (2)
Nee Maata Vine Chevulu Immu Yesayyaa         ||Ninu Choose||

Kanneeti Praarthana Naaku Nerpayyaa
Aathmala Sampada Naaku Ivvayyaa (2)
Nee Korake Jeevinche Saakshiga Maarchayyaa
Naalone Ninu Choope Madirinivvayyaa              ||Ninu Choose||

Andaritho Sakhyatha Immu Yesayyaa
Mruduvaina Maatatheeru Naaku Ivvayyaa (2)
Kopathaapamulu Dooraparachayyaa
Andarini Kshamiyinche Manassunivvayyaa        ||Ninu Choose||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *