newjerusalemministries.com

… తన కనుపాపను వలె వాని కాపాడెను. ద్వితీ 32:10

పల్లవి: ఛుక్, ఛుక్, బండి – రైలు బండి

ఛుక్, ఛుక్, బండి – మోక్షం బండి

ఛుక్, ఛుక్, బండి సువార్త – బండి

ఎవ్వరు పోగలరు?(1)

1. ఛుక్, ఛుక్ బండి – రైలు బండి (1)

    ఛుక్, ఛుక్ బండి – స్వీయ చిత్త బండి (1)

    ఛుక్, ఛుక్ బండి – అపాయ బండి – అది నీ బండియా? (1)          ॥ఛుక్॥

2. బండి డ్రైవరు సాతానుడైన – వంకర త్రోవలో నడిపించును (1)

    పాపపు బురదలో దించివేసి – త్రోయును నరకములో (1)              ॥ఛుక్॥

3. బండి డ్రైవరు యేసుడైన – తిన్నని దారిలో నడిపించును

    కనుపాపవలె కాపాడును – ఇది నిశ్చయము                                         ॥ఛుక్॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *