…ఆ ఓడలో కొందరు…. నీటిద్వారా రక్షణపొందిరి. 1 పేతురు 3:20
ఓడను త్వరగా చేయుము నోవహు-మహావర్షం కురియును త్వరలో (1)
లోబడెను, ఆ భక్తుడు కట్టెను ఓడను స్వయముగా (2)
కట్టెను ఓడను టక్, టక్, టక్ – హోరని కురిసెను మహావర్షం (1)
వరదలు పొంగెను పై పైకి – కేకలు వేసిరి జనులెల్ల (1)
నోవా! నోవా! తలుపు తీయ్ (2)
దేవుడే ఓడ తలుపు బిగించెను – నశించిరి లోబడని ప్రజలు (1)
రక్షణ ఓడ క్రీస్తు యేసే – తడవు చేయక రండి నేడే (1) పిలుచుచున్నాడు అందరిని (1) రక్షణ ఓడ లోపలికి (2)