newjerusalemministries.com

యేసుక్రీస్తు మహిమలివె వినరే / Yesu Kreesthu Mahimalive Vinare

యేసుక్రీస్తు మహిమలివె వినరే యేసుక్రీస్తు మహిమలివె కనరే జుం జుజుం జుం (4) 1. కానాలో నీళ్ళను రసముగ జేసె ఐదురొట్టె రెండు చేప వేలకు పంచె 2. కుంటి గ్రుడ్డి రోగులకు స్వస్థత జేసె చనిపోయిన వారిని బ్రతుకగ జేసె 3. పాపులందరి కొరకు ప్రాణము బెట్టె మూడవ దినమున మహిమతో లేచె