newjerusalemministries.com

చిన్నవా డను నేను యేసుకిష్టుడను / Chinnavaadanu Nenu Yesukistudanu

చిన్నవాడను నేను యేసుకిష్టుడను నన్ను బలపరచు దేవునిలో సమస్తము చేతును 1. బొబ్బరించు సింహము నా ఎదురుగా నిల్చినా వట్టి చేతులతో దవడలు పట్టి రెండుగా చీల్తును 2. అరుమూరల గొల్యాతు నా ఎదురుగా నిల్చినా వడిసెల రాయితో ఒక్క దెబ్బతో నేలను కూల్తును 3. నా విరోధి సాతాను నా ఎదురుగా నిల్చినా ప్రార్ధన బలముతో దైవశక్తితో విజయుడై నిత్తును