newjerusalemministries.com

యేసయ్యకు మేమెంతో / Yesayyaku Mementho

యేసయ్యకు మేమెంతో ప్రియమైనవారము ఆ తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము దేవునికి ప్రియులము దేవుని పిల్లలము 1. ఆయన అరచేతిలో చెక్కబడినవారము ఆయన పోలికలో చేయబడినవారము 2. ఆయన రక్తంలో కడగబడినవారము ఆయన నామంలో నిలువబడినవారము