యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (సీయోను పిల్లల పాటలు) / Yehoshua yavvanudu moshe ku paricharakudu
… నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము … యెహోషువ 24:15 పల్లవి : యెహోషువా యౌవ్వనుడు – మోషేకు పరిచారకుడు (2) కుడియెడమలకు తిరుగక ప్రభునే (2) వెంబడించిన సైనికుడు (2) 1. యోర్దానును దాటెను – యెరికోను కూలద్రోసెను(2) రాహాబును రక్షించి-ఆకానును శిక్షించి దైవనీతి నెరవేర్చెను (2) ॥యె॥ 2. గిబియోనుకై పోరాడుచు – యెహోవాను ప్రార్థించెను సూర్యచంద్రులను స్థంభింపజేసి – దైవశక్తి నిల చూపెను ॥యె॥ 3. […]