విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను (సీయోను పిల్లల పాటలు)/ Vithanalu vithutaku Bayaluderenu
విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి… మత్తయి 13:18 పల్లవి : విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను (2) అవి విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క పడెను (2) పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను (2) 1.మరికొన్ని విత్తనాలు – రాతినేల మీద పడెను (2) వాటిలో వేరు లేనందున – అవి ఎండిపోయెను (2) ॥విత్త॥ 2. మరికొన్ని విత్తనాలు – ముండ్లపొదలలోన పడెను ముండ్ల పొదలు ఎదిగి […]