newjerusalemministries.com

విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను  (సీయోను పిల్లల పాటలు)/ Vithanalu vithutaku Bayaluderenu

విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి… మత్తయి 13:18 పల్లవి : విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరెను        (2) అవి విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క పడెను             (2) పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను                                (2) 1.మరికొన్ని విత్తనాలు – రాతినేల మీద పడెను         (2)     వాటిలో వేరు లేనందున – అవి ఎండిపోయెను      (2)      ॥విత్త॥ 2. మరికొన్ని విత్తనాలు – ముండ్లపొదలలోన పడెను     ముండ్ల పొదలు ఎదిగి […]