నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా /Nee Viswasa Naavalo Yesu unnadaa
నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా ఆయన కూర్చోన్న నావలో నీవు వున్నావా తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము (2) ఇదే అనుకూల సమయము యేసు ద్వారా 1. పాప లోకంలో! పాప లోకంలో యేసు తప్ప దేవుడున్నాడా పాపాలు క్షమియించే నాధుడున్నాడు. తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము (2) మన పాపాలు పోవును యేసు ద్వారా మన శాపాలు పోవును యేసు ద్వారా 2. ఆహ పరలోకం ఓహో పరలోకం మనకు ఇచ్చే యేసు ఉండగా […]
విశ్వాస వీరులం / Viswasa Veerulam
విశ్వాస వీరులం విజయమునే కోరెదం విశ్వసించి యేసుని విశ్వమునే జయింతుము 1. నమ్మదగిన దేవుడు మాకుండగా నమ్మిన సమస్తము సాధ్యమేగదా ॥విశ్వా॥ 2. విశ్వాసమే మమ్మును రక్షించ విశ్వాసమే నిత్యము పరీక్షించ ॥విశ్వా॥