నా హృదయము వింతగ మారెను (సీయోను పిల్లల పాటలు) / Naa Hrudayamu Vinthagaa Maarenu
నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాను. యోహాను 9:25 1. నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందున (1) పల్లవి : సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషం (1) 2. తెరువబడెను నా మనోనేత్రము (3) యేసు నన్ను ముట్టినందున (1) 3. ఈ సంతోషము నీకు కావలెనా? (3) నేడే యేసునొద్దకు రమ్ము (1) 4. నిత్య సమాధానం నీకు కావలెనా? (3) నేడే యేసునొద్దకు రమ్ము(1) 5. నిత్యజీవము నీకు […]