నిను విడువను ఏనాడు / Ninu Viduvanu Yenaadu
నిను విడువను ఏనాడు రానీయను ఏ కీడు అ.ప:అని నాతో పలికినాడు నా యేసు దేవుడు 1. కనుల నీరు జారనీయను కలత నీ దరి చేరనీయను ॥అని॥ శత్రువుకు నిను లొంగనీయను శ్రమలలో నిను కృంగనీయను ॥అని॥