విధేయులం విధేయులం యేసు పిల్లలం / Vidheyulam Vidheyulam Yesu Pillalam
విధేయులం విధేయులం యేసు పిల్లలం అజేయులం అజేయులం విజయముతో ముందుకెళ్ళెదం ఆజ్ఞను మీరము పాపము చేయము ఆదాములా పాపము కప్పుకొనము అమ్మకు నాన్నకు లోబడుతాము ప్రార్ధన వాక్యము నేర్చుకుంటాము