newjerusalemministries.com

వెళ్లుచున్నది బండి వెళ్లుచున్నది (సీయోను పిల్లల పాటలు) / Velluchunnadi Bandi Velluchunnadi

దేవా, పాపినైన నన్ను కరుణించుము… లూకా 18:13 1. వెళ్లుచున్నది బండి వెళ్లుచున్నది – సంతసముగా వెళ్లుచున్నది (1)     వచ్చి చేరుడి-వచ్చి చేరుడి – వేగముగ వచ్చి చేరుడి (1)     స్వర్ణ పట్టణం – చేరు స్థలము – స్వర్ణ గృహము అందుగలదు (1)     సదా సంగీతం ఉప్పొంగు సంతోషం – సదా వేచియుండునచ్చట (1) 2. వెళ్లిపోతుంది – బండి వెళ్లిపోతుంది – తామసిస్తే వెళ్లిపోతుంది     రాని వారలు రాజులైనను […]