యుద్ధ వీరులం పరిశుద్ధ పౌరులం
యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులంయూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలంక్రీస్తు వారలం – పరలోక వాసులంవధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులంముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగముఈ లోకములో ఉప్పు శిలగ మిగలముమెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదంపరలోకముకై మేము సిద్ధపడెదముజయము జయము హోసన్నా జయము జయమనినోరారా రారాజును కీర్తించెదంజయము జయము హోసన్నా జయము జయమనిమనసారా మహా రాజును సేవించెదం ||యుద్ధ|| గర్జించే అపవాది ఎదురు నిలచినాఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినాశోధనలు శత్రువులా చుట్టు ముట్టినాపాపములో […]
యుద్ధవీరులం జై యుద్ధవీరులం (సీయోను పిల్లల పాటలు) / Yuddha Veerulam Jai Yuddhaveerulam
క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3 పల్లవి: యుద్ధవీరులం జై యుద్ధవీరులం క్రీస్తు యేసు యొక్క మంచి రాణువ వారం 1. దేవుడిచ్చే సర్వాంగ కవచము తొడిగి శత్రు సైతానును – తరిమి వేసెదం(2) ప్రభుయేసు క్రీస్తులో – బలవంతులమై పోరాడెదం మంచి పోరాటము(2) ॥యుద్ధ॥ 2. అపవాది యొక్క – అగ్ని బాణములను విశ్వాసపు డాలుతో – ఆర్పివేసెదం(2) సిలువ జెండ నెత్తి – సర్వలోకమునకు […]
యేసుని యుద్ధవీరులం (సీయోను పిల్లల పాటలు) / Yesuni Yudha Veerulam
వీరులం యేసుసైన్యపు ధీరులం / Veerulam Yesu sainaypu Dheerulam
వీరులం యేసుసైన్యపు ధీరులం శూరులం క్రీస్తురాజ్యపు పౌరులం సత్యముతో నడుము బిగించి సర్వాంగ కవచము ధరించి దురాత్మలతో పోరాడెదం సాతానుని జయించెదం (2)
విశ్వాస వీరులం / Viswasa Veerulam
విశ్వాస వీరులం విజయమునే కోరెదం విశ్వసించి యేసుని విశ్వమునే జయింతుము 1. నమ్మదగిన దేవుడు మాకుండగా నమ్మిన సమస్తము సాధ్యమేగదా ॥విశ్వా॥ 2. విశ్వాసమే మమ్మును రక్షించ విశ్వాసమే నిత్యము పరీక్షించ ॥విశ్వా॥