చిన్నలం యేసు మహిమకు వన్నెలం / Chinnalam Yesu Mahimaku Vannelam
చిన్నలం యేసు మహిమకు వన్నెలం మల్లెలం యేసు పరిమళ జల్లులం 1. ధీరులం యేసు సైన్యపు వీరులం తారలం యేసు రాకకు బూరలం 2. గువ్వలం సిలువ రాగపు మువ్వలం దివ్వెలం యేసు రాజ్యపు నవ్వులం