వచ్చె వచ్చె తిరిగొచ్చె / Vache Vache Thirigoche
వచ్చె వచ్చె తిరిగొచ్చె చిన్న కుమారుడు ఇంటికొచ్చె చనిపోయి మరల బ్రతికి వచ్చె తప్పిపోయి మరల తిరిగి వచ్చె యు టర్న్ తీసుకున్నాడు తన మిస్టేక్ తెలుసుకున్నాడు. 1. అల్లంత దూరాన కనిపించగా. ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టెగా మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను ఇరుగుపొరుగు పిలిచి -విందు చేసెను