నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి / Naa Koka Thellangi Nee Koka Thellangi
1. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్ (2) 2. నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటు చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్ (2) 3. నాకొక కిరీటం నీకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్ (2)