నా తండ్రి / Naa Thandri
మన తండ్రి / Mana Thandri
మన తండ్రి మన తండ్రి దేవుడు దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే (2) 1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి 2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి 3. రంగు రంగు చేపల్లారా. ఈదుట ఎవరు నేర్పిరి 4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి ?మన?